Adam Zampa: అసలు టోర్నీ సెమీస్ నుంచే..! 1 y ago

featured-image

సెమీ ఫైనల్స్ నుంచే అసలైన ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుందని ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా పేర్కొన్నాడు. స్థానిక ఐసీసీ అకాడమీలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు. 'పాక్ లో వరుసగా వేర్వేరు సిటీల్లో మ్యాచ్‌ల‌తో బిజీగా గడిపాం. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో భారీ స్కోర్ ఛేజ్ చేయడంతో మిగిలిన టోర్నీకి మమ్మల్ని సిద్ధం చేసింది. అసలైన టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ నుంచే మొదలవుతుంది. ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే" అని అన్నాడు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD